ఒక క్యాన్సర్ చికిత్స చేస్తుండగా మరో క్యాన్సర్ బయట పడింది
ఒకసారి క్యాసన్సర్ వస్తేనే కష్టం అనుకునే పరిస్థితిలో అది పూర్తిగా తగ్గకుండానే మరో కేన్సర్ వస్తే! సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైన ఓ వ్యక్తి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అతడికి వచ్చిన సమస్య, చేసిన చికిత్సా విధానం గురించి కిమ్స్ … Read More











