కోవిడ్ ఆన్‌లైన్ కన్సల్టేషన్ డా. మహిష్మ
కోవిడ్ మూడో దశ ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డా. మహిష్మ. తప్పని సరి పరిస్థితుల్లో తప్పా… బయటకు రావద్దంటున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించడం, చేతులను ఎల్లప్పుడు శానిటైజ్ చేయడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్‌తో బాధపడుతున్న వారు ఆన్‌లైన్ కన్సల్టేషన్ లో అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.