అచ్చంపేట అడ‌విలో మొద‌లైన ప్ర‌కంప‌న‌లు

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి ఈటెల భూమ‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లోని అచ్చంపేట‌, హాకీంపేట‌, చిన్న శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి ప‌రిధిలోని కొంత మంది వ్య‌క్తుల సిలింగ్ భూముల‌ను వివిధ … Read More

ముదిరాజలకు అండగా ఉంటా : సిద్దార్థ ముదిరాజ్

తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గా పిట్ల సిద్దార్థ ముదిరాజ్ ని నియమిస్తూ తెలంగాణ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భం గా పిట్ల సిద్దార్థ … Read More

బంజారాహిల్స్ లోని స్పాలపై పోలీసుల దాడులు

హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న స్పా యజమానులపై ఇప్పటికే పెటీ కేసులు నమోదు చేసి హెచ్చరించారు. నిన్న స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బంజారాహిల్స్ రోడ్ … Read More

సోమాజిగూడ జికె స్పా ముసుగులో చీక‌టి బాగోతాలు

స్పా పేరుతో చీక‌టి కార్య‌క‌ల‌పాలు చేస్తున్న వారి ఆట క‌ట్టించారు పోలీసులు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం సోమాజిగూడ‌లోని జికె స్పాని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు ఓ మహిళ నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే స్పా ముసుగులో గ‌త కొన్ని రోజులుగా … Read More

మల్లంపేటలో ప్రారంభమైన ఆర్‌ ఆర్‌ బాంక్విట్‌ హాల్‌

ఎంఎల్‌ఏ కె.పీ. వివేకానంద గారి చేతుల మీదుగా మల్లంపేటలో ఆర్‌ ఆర్‌ బాంక్విట్‌ హాట్‌ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చిన్న సమూహాలు, సమావేశాలకు తగినట్లుగా అన్ని సదుపాయాలు, ఆధునిక హంగులతో 75 మందికి వసతి కల్పించే విధంగా ఈ … Read More

బైపోలార్ అయోనైజర్ టెక్నాలజీ తో కోవిడ్‌ రహిత ఆసుపత్రిగా మ్యాక్సీవిజన్

ఇండియాలో ఇలాంటి టెక్నాలజీని ప్రవేశ పెట్టిన మొదటి ఆసుపత్రిగా మ్యాక్సీవిజన్ కంటి సంరక్షణ వైద్య సేవలలో అగ్రగామిగా ఉన్న మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్, ఆసుపత్రి ప్రాంగణాన్ని క్రిమిసంహారకంగా చేసే బైపోలార్ అయోనైజర్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టింది.వైరస్ను నిష్క్రియం … Read More

క్ష‌యని తక్కువ అంచనా వేయవద్దు

అంత‌ర్జాతీయ క్ష‌య వ్యాధి దినోత్స‌వం – మార్చి 24 డాక్ట‌ర్‌. కోనా ముర‌ళీధ‌ర్ రెడ్డి,క‌న్స‌ల్టెంట్ ఇంట‌ర్వేష‌న‌ల్ ప‌ల్మోనాల‌జిస్ట్‌కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి 24వ తేదీన ప్ర‌పంచ క్ష‌య (టిబి) వ్యాధి దినోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్బంగా క్ష‌య వ్యాధి … Read More

హోలీ వేళ మీ కళ్లను ఏ విధంగా కాపాడుకోవాలి

ఈ హోలీ వేళ మీ కళ్లను ఏ విధంగా కాపాడుకోవాలి: చేయాల్సిన మరియు చేయకూడని పనులు– డాక్టర్‌ గౌరవ్‌ అరోరా రంగుల పండుగ హోలీ సమీపిస్తోన్న వేళ, ప్రతి ఒక్కరూ అత్యంత ఆసక్తిగా వేడుకలలో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నారు. అయితే తగినన్ని జాగ్రత్తలను … Read More

హెడ్ ఇన్‌‌జ్యురీ నుంచి కోలుకున్న‌వారితో ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రిలో ఆత్మీయ స‌మావేశం

“వ‌ర‌ల్డ్ హెడ్ ఇన్‌జ్యురీస్ అవేర్‌నెస్ డే – 2021” సంద‌ర్భంగా ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రిలో శ‌నివారం ప్ర‌మా దాల‌లో హెడ్ ఇంజ్యురీస్ గురై చికిత్స పొంది కోలుకున్నవారితో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రి కన్సల్టెంట్ న్యూరో & వెన్నెముక సర్జన్ డాక్ట‌ర్ … Read More

మనం వేసే అడుగులు ఒక గుర్తుగా మిగిలిపోవాలి.

మనం చేసే పనులు ఒక గుర్తింపుగా నిలిచిపోవాలి. ప్రతి మనిషికి జీవితం ఉంటుంది. కాని, మన జీవితం ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉండిపోవాలి” అనే ఆశయంతో ఎన్నెన్నో విభిన్నమైన సేవాకార్యక్రమాలతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సాయపడుతూ మహిళా దినోత్సవానికి ఒక … Read More