సోమాజిగూడ జికె స్పా ముసుగులో చీకటి బాగోతాలు
స్పా పేరుతో చీకటి కార్యకలపాలు చేస్తున్న వారి ఆట కట్టించారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం సోమాజిగూడలోని జికె స్పాని గత కొన్ని సంవత్సరాలు ఓ మహిళ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే స్పా ముసుగులో గత కొన్ని రోజులుగా బిటూబి అంటే వంటిపై ఎటువంటి బట్టలు లేకుండా మహిళ థెరపీ మసాజ్ కోసం వచ్చినవారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు స్పా నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఇంలాటి అక్రమ కార్యకలపాలు పాల్పడితే తప్పని సరిగా ఉచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు పోలీసులు. కాగా అదే భవనంలో మరో స్పా కూడా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్వరలో సోమాజిగూడ, ఖైరతాబాద్‌లో మరిన్ని దాడులు జరుగుతాయని సమారచాం.