న్యూడ్ కాల్‌లో ఇరుక్కున్న చర్లపల్లి డిప్యూటీ జైలర్

బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు చర్లపల్లి డిప్యూటీ జైలర్. సైబర్ నేరస్థులు ఫోన్ … Read More

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో అరుదైన శ‌స్త్ర‌చికిత్స

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో వైద్యులు గుండెకు ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఏమాత్రం లేని 46 ఏళ్ల వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడిన‌ట్లు గురువారం ప్ర‌క‌టించారు. ట్రిపుల్ వెసెల్స్ డిసీజ్ వ‌చ్చిన ఆ వ్య‌క్తికి గుండెకు ర‌క్తాన్ని తీసుకెళ్లే ర‌క్త‌నాళాల‌న్నీ పూర్తిగా పూడుకుపోయాయి. … Read More

ఉక్రెయిన్‌లో చ‌దివిన వైద్య విద్యార్థులు ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌కు

ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చి, అనిశ్చిత ప‌రిస్థితిలో ఉన్న వైద్య విద్యార్థుల‌ను ఉజ్బెకిస్థాన్ ఆదుకుంటోంది. భార‌తీయ వైద్య‌విద్యార్థుల‌ను త‌మ దేశంలోని క‌ళాశాల‌ల్లో చేర్చుకుంటామ‌ని భార‌త్‌లో ఉజ్బెకిస్థాన్ రాయ‌బారి దిల్షోద్ అఖ‌తొవ్ తెలిపారు. ఆయ‌న గురువారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో … Read More

రాష్ట్ర మంత్రికి మావోల బెదిరింపులు

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకుంటున్న స‌మ‌యంలో నిషేధిత విప్ల‌వ సంస్థ నుంచి ఏపీ ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. ప‌ద్ద‌తి మార్చుకోకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ మంత్రికి మావోయిస్టుల నుంచి వార్నింగ … Read More

అనంత‌పురం అత‌లాకుత‌లం

భారీ వర్షాల‌కు అనంతపురం అతలాకుతలమైంది. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని ఐదు కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది. ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు … Read More

స‌మ్మె విర‌మించిన వీఆర్ఏలు

తెలంగాణ‌లో 80 రోజులుగా స‌మ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఎట్ట‌కేల‌కు స‌మ్మె విరమించారు. రేప‌టి నుంచి విధుల్లోకి వెళ్ల‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు భేటీ … Read More

లిగ‌మెంట్ టేర్ అయిన యువ‌కుడికి అమోర్ ఆస్ప‌త్రిలో అరుదైన చికిత్స‌

బైక్ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, మోకాలిలో లిగ‌మెంట్ టేర్ అయిన ఓ యువ‌కుడికి అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి ఊర‌ట క‌ల్పించారు. ఈ వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అభిలాష్ తెలిపారు. “35 ఏళ్ల వ‌య‌సున్న … Read More

ప్రేమ‌ను ఇచ్చి పొందండి

ది క్లోత్స్ బాక్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంలో అమెరికన్ ఈగిల్ ‘గివ్ లవ్. గెట్ లవ్’ విరాళం కార్యక్రమం ఈ దీపావళికి, అమెరికన్ ఈగిల్, వినియోగదారులను పండుగ ఉత్సాహాన్ని వ్యాప్తి చేయడానికి ప్రేరేపించడం ద్వారా భారతదేశంలో తన ‘గివ్ లవ్, గెట్ లవ్’ … Read More

ప‌బ్‌పై ఎస్ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటినా భారీగా డీజే సౌండ్స్ పెట్టి … Read More

చికిత్స‌- విలాస‌మా, అవ‌స‌ర‌మా?

వేగంగా కదులుతున్న ప్రపంచంతోనే కొనసాగ‌డానికి, వ్యక్తులు తరచు వారి దైనందిన జీవితంలో కొంత ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తారు. చికిత్స ఒక విలాస‌మా.. లేదా అవసరమా అనేది నేటి తరం సమాధానం ఇవ్వాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి. ఈ విష‌య‌మై స‌మ‌గ్ర … Read More