షర్మిలా గూటికి చేరిన ఇందిర శోభన్
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగానే పార్టీ వీడినట్టు ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. పార్టీకి తాను ఎంతో సేవ చేసినప్పటికీ సముచిత స్థానం కల్పించలేదన్నారు. పార్టీ రాజీనామా అనంతరం లోటస్‌పాండ్‌లో … Read More









