హుజురాబాద్‌లో భాజ‌పా గెలుపు ధ‌రిప‌ల్లిలో సంబురాలు

హుజురాబాద్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య‌కేత‌నం ఏగ‌ర‌వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి భార‌తీయ జన‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ట‌పాసులు కాల్చి ఆనందం వ్య‌క్తం చేశారు. … Read More

పెరిగిన జీఎస్‌టీ వ‌సూళ్లు

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే … Read More

సినిమాకెళ్లిన మంత్రి… వ‌ద్ద‌న్న సీఎం కేసీఆర్‌

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ‘రైతన్న’ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సినిమా దర్శకనిర్మాత, నటుడు నారాయణమూర్తితో కలిసి హనుమకొండలోని అమృత థియేటర్‌కు వచ్చారు. అయితే సినిమా ప్రారంభం అవుతున్న సమయంతో సీఎం కేసీఆర్ నుంచి మంత్రి … Read More

ప్ర‌ముఖ హీరో ఫాంహౌస్‌లో పేకాట‌

తెలంగాణ‌లో రాష్ట్రంలో పేకాట‌కు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కొద్దిగా పేరు వ‌చ్చిందంటే చాలు వారి ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా త‌యార‌వుతోంది. ఇక సినిమా రంగం గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ పేరును వాడుకొని విచ్చ‌ల‌విడిగా అసాంఘిక కార్య‌క‌ల‌పాల‌కు న‌గ‌ర శివారుల్లోని … Read More

ఓటేసిన ఈట‌ల‌

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని గమనించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికార … Read More

దానికోసం కేటీఆర్‌కి ట్విట్ చేసిన అన‌సూయ‌

ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ మంత్రి కేటీఆర్ సాయాన్ని కోరింది. బుల్లితెరపై క్రేజ్‌ ఉన్న యాంకర్స్‌లో ఒకరు అనసూయ భరద్వాజ్‌. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీ, అనంతరం నటిగానూ వెండితెరపై రాణిస్తోంది. అయితే ఈ భామ సోషల్‌ … Read More

తండ్రి స‌మాధి ప‌క్క‌నే కొడుకు స‌మాధి

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్‌ ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్‌ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర … Read More

మాజీ మిస్ తెలంగాణ ఆత్మ‌హ‌త్య‌య‌త్నం

నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. హాసని అనే యువతి ఉరి వేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్‌ పోస్టు చేసింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు డైల్ 100 కు సమాచారం ఇవ్వగా.. వెంటనే నారాయణగూడ పోలీసులు … Read More