రాళ్లు విసరడానికి సిగ్గుండాలి : అనిత
హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నాయకులపై రాళ్లు విసరడానికి కాస్తన్న సిగ్గు, శరం ఉండాలని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. బాధితుల పట్ల కొద్దిగ కూడా కనికరం చూపకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని … Read More









