మహమ్మారి ముప్పు పెరిగేకొద్దీ పెరిగిన పసిడి ధరలు 

ప్రథమేష్ మాల్యా, ఎవిపి – రీసెర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలను ఎలా నియంత్రించాలో అనేది ప్రపంచ ప్రభుత్వాల యొక్క విశేషాధికారంగా కేంద్రీకృతమై ఉంది, అయితే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా … Read More

తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 945 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరగా..ఇందులో యాక్టివ్ కేసులు … Read More

నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ … Read More

చైనాలో మ‌రో వైర‌స్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు … Read More

తక్కువగా ట్రేడ్ అయిన భారత మార్కెట్లు; 0.68% పడిపోయిన నిఫ్టీ, 209.75 పాయింట్లు పతమైన సెన్సెక్స్ 

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఐటి, లోహము, ఆటో మరియు బ్యాంకింగ్ రంగాల ద్వారా క్రిందికి లాగబడిన తరువాత భారత సూచీలు నేటి ట్రేడింగ్ సెషన్‌లో తక్కువగా ట్రేడయ్యాయి. నిఫ్టీ, 10 వేల మార్కు పైన … Read More

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల పెరుగుదల నడుమ పెరిగిన పసిడి ధరలు.

ప్రథమేష్ మాల్యా, ఎవిపి – రీసెర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రపంచ ప్రభుత్వాల యొక్క ప్రస్తుత ఆందోళన పౌరుల భద్రత మరియు ఆరోగ్య సమస్యలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతూ ఆర్థిక వ్యవస్థను తిరిగి … Read More

మ‌ళ్లీ క‌రోనా ప‌రీక్ష‌లు మొద‌లు పెట్టిన ప్ర‌భుత్వం

ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి గ్రేటర్‌ … Read More

ఒక్క‌రోజే క‌రోనాతో 62 మంది మృతి ఎక్క‌డో తెలుసా

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో… కరోనా మరింత ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. … Read More

తహశీల్దార్ ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

తన తండ్రి పేరుపై ఉన్న 5 గుంటల భూమిని అధికారులు ఆన్ లైన్ నుంచి తొలగించారని, పైగా తమపై అక్రమ కేసు పెట్టారంటూ అన్నదమ్ములిద్దరు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో … Read More

విశాఖ‌లో మ‌ళ్లీ గ్యాస్ లీక్, ఇద్ద‌రు మృతి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు … Read More