భారత్ లో లక్ష దాటినా కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో … Read More

మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు … Read More

25% శాతం సిబ్బందితో తయారీ యూనిట్‌ని పునరుద్ధరించిన ఒకినవా

‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినవా తన కార్పొరేట్ ఆఫీసు మరియు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వద్ద 25శాతం వర్క్‌ఫోర్స్‌తో తన కార్యకలాపాలను పునరుద్ధరించినట్లుగా నేడు ప్రకటించింది. ప్రభుత్వం యొక్క తదుపరి … Read More

దేశాలన్నీ ఉద్దీపన చర్యలను ప్రకటించిన తరువాత బంగారం ధరలు పెరిగాయి.

ప్రథమేష మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ ఆగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నింటికీ పెను సవాలు ఏమిటంటే లాక్ డౌన్ నిబంధనలు తొలగించడం మరియు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాలను సమత్యుల పరచడం ఎలా అనే … Read More

మార్కెట్లు భారీగా పతనం

ఆర్థికస్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వ చర్యలు పెట్టుబడిదారులను ఏమాత్రం మెప్పించలేకపోయినందున మార్కెట్లు భారీగా పతనమయ్యాయి అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ భారతీయ స్టాక్ మార్కెట్లలో, ఎస్ & పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 లు … Read More

పదో తరగతి పరీక్షలు రద్దు : సీఎం నిర్ణయం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ … Read More

ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

సరదాగా ఆడిన క్రికెట్… చివరికి గొడవల మారింది. ఆ గొడవే ఆ పిల్లాడి తల్లి ప్రాణం తీసింది. మరోవైపు కుటుంబమంతా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవినాశి సమీపంలో గణేషపురం, … Read More

సడలింపు ఇవ్వడం కుదరదు : సీఎం

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు సాధ్యం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనాను నియంత్రించగలిగామని.. అయితే వైరస్‌ గొలుసును మాత్రం పూర్తిగా విడగొట్టలేకపోయామన్నారు. మరోసారి మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడే … Read More

క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య

కరోనా సోకుతుందో అనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారు ఆందోళకు గురవుతున్నారు. తేని జిల్లా ఆండి … Read More

కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప అన్నీ గ్రీన్‌ జోన్లే: కేసీఆర్‌

రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే తెలంగాణలోనూ 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్‌ ఏరియాలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను … Read More