లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రో వికెట్‌

లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ బోయిన్పల్లిని కోర్టు 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్ లో అరెస్టు చేసిన అనంతరం ఢిల్లీకి తరలించిన అధికారులు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ … Read More

ములాయంసింగ్ మ‌ర‌ణం

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ ఈరోజు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించారు. ములాయం మృతి ప‌ట్ల రాష్ట్ర సీఎం యోగి … Read More

స్టాలిన్‌కే మ‌ళ్లీ ప‌గ్గాలు

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకైనట్టు డీఎంకే ప్రకటించింది. ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్‌, కోశాధికారిగా … Read More

ఎవరెస్ట్ శిఖరంపై టిడిపి ఫ్లెక్సీని ప్రదర్శించిన 80 ఏళ్ల వృద్ధుడు

హిమాలయాల్లో సమున్నత శిఖరంగా పేరుగాంచిన మౌంట్ ఎవరెస్ట్ పై టిడిపి ఫ్లెక్సీ ఆవిష్కృతమైంది. గింజుపల్లి శివప్రసాద్ అనే వృద్ధుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడించారు. గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని … Read More

ఫేస్‌బుక్ ఉద్యోగుల‌పై వేటు

సోష‌ల్ మీడియాలో త‌నకంటూ ఓ మంచి వేదికను ఏర్పాటు చేసుకుంది ఫేస్‌బుక్‌. అయితే ఆ సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగుల‌పై వేటు వేస్తున్నార‌ని ప్ర‌చ‌రం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే భారీగా ఉద్యోగాల కోత త‌ప్ప‌దంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు … Read More

పీకేకి షాకిచ్చిన జ‌నం – పాద‌యాత్ర‌కు ప‌దిమంది రాలేదు

ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ (పీకే) తన విషయంలో మాత్రం ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. తన వ్యూహ రచనతో ఎన్నో రాష్ట్రాల్లో తాను పనిచేసిన పార్టీలను అందలం ఎక్కించిన పీకే.. తన వరకు వచ్చే సరికి ఏం చేయలేకపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. … Read More

కేసీఆర్ జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. యావత్ దేశం మొత్తం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా దసరా … Read More

న‌గ‌రంలో భారీ ఉగ్ర‌కుట్ర‌కి ప్లాన్

హైద‌రాబాద్‌లో సిట్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని జాహెద్ (మూసారాంబాగ్), సమీరుద్దీన్ (సైదాబాద్), హసన్ ఫారూఖీ (మెహదీపట్నం)గా గుర్తించారు. అరెస్టయిన వారి నుంచి 4 … Read More

గ్రౌండ్‌లో తొక్కిస‌లాట 127 మంది మృతి

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన … Read More

హైద‌రాబాద్‌లో రాహుల్ జోడో యాత్ర‌

భార‌త్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ మీదుగా వెళ్ల‌నుంది. ఈ నెల 24న ఈ యాత్ర తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో రాహుల్ యాత్ర‌కు సంబంధించి … Read More