ఆపరేషన్ నిజాముద్దీన్ రంగంలోకి ఇంటెలిజెన్స్

ఆపరేషన్ నిజాముద్దీన్
తబ్లీగీజమాత్-మర్కజ్

-ఢిల్లీ మర్కజ్ లో జరిగిన తబ్లీగీ జమాత్ కు వెళ్లిన వాళ్ళకోసం గాలింపు.

-తబ్లీగీ జమాత్ కు తెలంగాణ నుంచి 2200 మంది!

-హైదరాబాద్, జిల్లాల నుంచి హాజరైనవాళ్ళ వివరాల కోసం ప్రత్యేక బృందాలు.

-ఇప్పటికే 2 వేల మందికి టెస్టులు, క్వారెంటైన్ కు తరలింపు.

-ఢిల్లీ మర్కజ్ లో తబ్లీగీ జమాత్ కు వెళ్లిన వాళ్ళ లిస్ట్ రెడీ.

-రంగంలోకి ఇంటెలిజెన్స్, గత 15 రోజులుగా వాళ్ళు ఎవరితో క్లోజ్ గా మూవయ్యారు, క్యాజువల్ గా ఎవరెవరిని కలిశారని ఆరా!

-కరోనా కట్టడికి వీళ్లందరినీ క్వారెంటైన్ చేయాలని ఆదేశాలు.

-ఒకేరోజు 6 గురు చనిపోవడంతో నిన్న పరీక్షలకు 700 మంది హాజరు.

-సోమవారం 1300 మందికి పరీక్షలు, క్వారెంటైన్ కు తరలింపు.

-మరో 200 మందిని గుర్తించి టెస్టులకు పంపేలా ఏర్పాట్లు.

-మర్కజ్ వెళ్లినవాళ్ళ లిస్ట్ కొలిక్కి రావడంతో వాళ్ళ క్లోజ్, క్యాజువల్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పై దృష్టి.

-తబ్లీగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాల సేకరణకు కమ్యూనిటీ సపోర్టు.

-తెలంగాణాలో 82 మంది విదేశీ తబ్లీగీలు!