కార్పొరెట్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ ఫామ్ పాక్సెస్

తమవ్యాపారప్రయాణఅనుభవాన్నిఅప్‌గ్రేడ్చేయడానికికార్పొరేట్లు,ట్రావెల్మేనేజ్‌మెంట్కంపెనీల (టీఎంసీలు) కు వీలు కల్పించేలాసాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్ఆధారితప్లాట్‌ఫామ్అయిన పాక్సెస్తనబీటాదశ ప్రారంభంతర్వాతదేశవ్యాప్త ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగాప్రకటించింది.ఈప్లాట్‌ఫామ్ టీబీఓ టెక్ లిమిటెడ్ ఆఫర్.ఇది110దేశాలలోలక్షలాదిమందిసరఫరాదారులతో100,000ప్రయాణకొనుగోలుదారులనుఅనుసంధానించేప్రముఖప్రపంచప్రయాణపంపిణీప్లాట్‌ఫామ్‌లలోఒకటి. పాక్సెస్ నుటీఎంసీఆధారితకార్పొరేట్ప్రయాణంకోసంఉద్దేశించినవేదికగాటీబీఓ ప్రవేశపెట్టింది. కార్పొరేట్ట్రావెల్ప్రోగ్రామ్మేనేజ్‌మెంట్‌కుఏకైకమార్గంగాడిజిటలైజేషన్‌నుస్వాగతించినపాక్సెస్నెట్‌వర్క్కు చెందినకొన్నిప్రముఖకార్పొరేట్‌ సంస్థలుప్లాట్‌ఫామ్ నుఉపయోగించుకుంటున్నాయి.

సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్-ఆధారితప్లాట్‌ఫామ్ప్రపంచవ్యాప్తంగావ్యాపారప్రయాణాన్నినిర్వహించడానికిఆయా సంస్థలు, టీఎం సీలకు వీలు కల్పిస్తుంది.ఇది వ్యాపారప్రయాణమార్కెట్‌పైదృష్టిసారించినమొబైల్-ఫస్ట్కార్పొరేట్ట్రావెల్ఆటోమేషన్,స్వీయ-బుకింగ్పరిష్కారం. ఇది టీఎంసీలకుకార్పొరేట్ప్రొఫైలింగ్, అమలు, ఇన్వెంటరీ టైప్, చెల్లింపులరకాలతోసహామొత్తంకార్యాచరణనుఅందిస్తుంది. ప్లాట్‌ఫామ్బహుళఇన్‌వాయిస్ప్రొఫైల్‌లనుఅందిస్తుంది.కార్పొరేట్లు, టీఎంసీలుపెట్టుబడిపైరాబడినిపొందడానికి సంబంధిం చిన లెక్కలను చేసుకోవడంలోకూడాసహాయపడుతుంది. అదనంగా, వినియోగదారులనుగ్రాన్యులర్రిపోర్టింగ్కోసండైనమిక్అనుకూలఫీల్డ్‌లనుసృష్టించడానికి, స్పెండ్ అనలైజనర్ద్వారాఖర్చులనువిశ్లేషించడానికిపాక్సెస్వీలు కల్పిస్తుంది.

ఈ సందర్భంగా టిబిఒ.కామ్సహవ్యవస్థాపకుడుగౌరవ్భట్నాగర్మాట్లాడుతూ, “సమకాలీనప్రపంచంలోవ్యాపారప్రయాణంచాలాముఖ్యమైనఅంశం.దీనిపైఅన్నిసంస్థలలోదృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాక్సెస్దృష్టిఎల్లప్పుడూ టీఎంసీలకోసంమేడ్-టు-మెజర్పరిష్కారాలనురూపొందించడం,వ్యాపారప్రయాణఅవసరాలకోసంవారిభాగస్వాములుగాఉండటంపైనే ఉంటుంది. మేం ఈ సేవలను కొన్నిప్రముఖకంపెనీల వ్యవస్థలలోఅమలు చేసిపరీక్షించాం.అవి ఈ సేవల చక్కటి పనితీరును గుర్తించాయి. భారతదేశంలోవ్యాపారప్రయాణాన్నిసులభతరంచేయడానికి,అనేకకంపెనీలకుపాక్సెస్శక్తినిఅందించడానికిఇంతకంటేమంచిసమయంఎన్నడూలేదు’’ అని అన్నారు.