అయ్యప్ప పూజలో వెల్దండ వెంకటేష్
స్వామి వివేకానంద నగర్ బాల్ రెడ్డి నగర్ కమిటీ హాల్ లో జరిగిన రమేష్ గురుస్వామి యొక్క అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సానతాన దర్మాన్ని రక్షించాల్సిన అవసరం మన అందరిపైన ఉందన్నారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అయ్యప్ప స్వాములు. ఈ పూజ కార్యక్రమంలో అశోక్ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, పుంటి వినయ్, మహేష్, శేఖర్, మనోజ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు