ఏపీలో కరోనాతో ఒక్కరోజే 93 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ వస్తున్న వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి ఒక్కరోజులోనే 93 మంది చనిపోయారు. తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల … Read More











