ఘట్కేసర్ లో స్వచ్చంద లాక్ డౌన్
రిపోర్టర్ నరేష్ ముదిరాజ్, ఘట్కేసర్ ఘాట్కేసర్ మున్సిపాలిటీ పరిధి లో ఈ నెల 10 వ తేదీ నుంచి 23 వరకు స్వచ్చంద లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు . మున్సిపల్ కార్యాలయంలో … Read More











