ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలయిన ఆమెరికా మరియు చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల పునరారంభం
ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ బంగారం సోమవారం రోజున, బంగారం ధరలు 1.04 శాతం తగ్గి ఔన్సుకు 1711.2 డాలర్లకు చేరుకున్నాయి. వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తరువాత పెట్టుబడిదారులు … Read More









