ఫ్లాట్గా ముగిసిన బెంచిమార్కు సూచీలు; 0.10% ఎగిసిన నిఫ్టీ, 18.75 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఆర్థిక, ఇన్ఫ్రా రంగాలలో అమ్మకాలతో భారత సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. నిఫ్టీ 0.10% లేదా 10.85 పాయింట్లు పెరిగి 10,618.20 వద్ద ముగియగా, ఎస్ … Read More











