నిఫ్టీ, సెన్సెక్ లు పెరుగుదల ధోరణిని కనబరుస్తున్నాయి. ఫార్మా స్టాక్స్ కోలుకున్నాయి
అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ బుధవారం రోజున, భారతీయ మార్కెట్లు పెరుగుదల ధోరణిని చూపిస్తూ సానుకూలంగా ముగిశాయి. 2.11% లేదా 187.45 పాయింట్ల పెరుగుదల తరువాత నిఫ్టీ 9,000 మార్కును దాటి, చివరికి 9,066.55 వద్ద … Read More









