ఆర్బిట్రేజ్ ఫండ్‌తో స్వల్పకాలపు ఒడిదుడుకులపై సవారీ చేయండి
మార్కెట్ ఒడిదుడుకుల వేళ పెట్టుబడిదారుల నుంచి ఆర్బిట్రేజ్ విభాగపు నిధుల పట్ల అమితాసక్తిని గమనించడం జరిగింది. పెట్టుబడిదారులు కనీస రిస్క్, ఆవర్తన ఆదాయ, పన్ను ప్రయోజనాలతో మూలధన వృద్ధి లక్ష్యంగా చేసుకుని ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తిస్థాయి హెడ్జ్డ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో … Read More











