కొటక్ మహింద్రా బ్యాంక్ ఆధ్వర్యంలో జట్టు కూలీలకు హైదరాబాద్ ఏపీఎంసీ మార్కెట్ల వద్ద రేషన్ కిట్ల అందజేత
కరోనా మహమ్మారి కొనసాగుతున్న సమయంలో, దేశవ్యాప్తంగా ఆహార సరుకులను అన్ని వర్గాలకు చేరవేస్తున్న వారికోసం పగలూ రాత్రి శ్రమిస్తున్న జట్టు కూలీలకు అండగా నిలిచేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ (కొటక్) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ … Read More











