ఎస్‌బీఐలో వేతన ఖాతాలు కలిగిన వారికి పర్సనల్ లోన్స్
తమ ఖాతా దారులకు పర్సనల్ లోన్స్ అందజేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బ్యాంకులో ఖాతా కలిగిన వారికి పర్సనల్ లోన్స్ అందించబోతున్నామని బ్యాంకు అధికారులు … Read More











