ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన … Read More

టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ లాంటి బ్రాండ్ అంబాసిడర్ కావాలి

విరాట్ కోహ్లీ తన 100వ టెస్టును శ్రీలంకతో మొహాలీ వేదికగా ఆడనున్నాడు. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ అద్భుతమైన మైలురాయిపై ఆయనకు అభినందనలు తెలుపుతూ పలువురు క్రికెటర్లు మరియు జర్నలిస్టులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. https://www.kooapp.com/koo/pragyanojha/acc030a3-64e2-4854-8903-1643c858eae6 … Read More

శ్రీ‌లంకను చిత్తు చేసిన భార‌త్‌

మొద‌టి టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక‌ను చిత్తు చేసింది టీం ఇండియా. టాస్ ఓడిపోయి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ శ్రీ‌లంక ముందు భారీ ల‌క్ష్యాన్ని పెట్టింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 62 పరుగుల … Read More

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022 (ఐడీసీఆర్‌ 2022) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను మార్చి06, 2022న నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 28,2022 … Read More

క్లీన్ స్వీప్ చేసిన భార‌త్

టీం ఇండియా త‌న‌దైన ఆట‌తో మ‌రోమారు మురిపించింది. ఎక్క‌డ త‌గ్గ‌కుండా అన్ని విభాగాల్లో దుమ్ము రేపింది. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్టే సిరీస్‌లో చివరి వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు … Read More

ఐపీఎల్ అత్యంత ఖ‌రీదైన భార‌తీయ ప్లేయ‌ర్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కి అత్యంత క్రేజ్ ఉంది. ప్ర‌తి ఏటా ఎంతో ఉత్క‌ఠంగా సాగే మ్యాచుల‌కు ఎంతో మంది అభిమానుల‌కు కూడ‌గ‌ట్టుకుంది. 2022 కూడా మంచి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో భార‌తీయ మాజీ ప్లేయ‌ర్ ఆకాష్ చోప్రా కూ యాప్ … Read More

భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి భార‌త్‌

ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 … Read More

కూ యాప్‌లో విరాట్ కోహ్లి

కూ యాప్ ద్వారా విరాట్ కోహ్లి అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స‌మాచారాన్ని కూ యాప్ ద్వారా తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా త‌న ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫోటోలు కూ యాప్‌లో సంద‌డి చేస్తున్నాయి.

అండ‌ర్‌-19లో బోణీ కొట్టిన భార‌త్

అండ‌ర్‌-19 కుర్రాలు క‌లిసికట్టుగా త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. బ్యాటింగ్ లో యశ్ ధూల్, బౌలింగ్ లో విక్కీ ఓస్వాల్ మెరవడంతో గయానా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా … Read More

చ‌రిత్ర సృష్టించిన టీం ఇండియా

ద‌క్షిణాఫ్రికాలో మొదటి సారి టెస్ట్ మ్యాచ్ విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించింది టీం ఇండియా. సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవని … Read More