ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?
ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది. … Read More











