ఐమాక్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించగా సూపర్‌స్టార్స్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ ముఖ్యపాత్రలలో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మార్చి25, 2022న అంతర్జాతీయంగా విడుదల కాబోతుంది. అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌ వంటి వారు నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో కూడా విడుదల … Read More

నిత‌న్ కొత్త సినిమా ఇదే

హీరో నితిన్ స‌రికొత్త రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఇది వ‌ర‌కు ఎన్న‌డు లేని పాత్ర‌లో విభిన్నంగా క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే ఈ తాజా చిత్రంగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి … Read More

జూన్ 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు పృద్వీరాజ్‌

ఈ సంవ‌త్స‌రం జూన్ 10వ తేదీన పృద్వీరాజ్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మేర‌కు విడుద‌ల తేదీని వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్) ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా నాలుగు భారీ పోస్టర్లను కూడా విడుదల చేసింది. అక్షయ్‌కుమార్, మానుషీ చిల్లర్ ముఖ్య … Read More

లారా దత్తా డిజైన్లు @ హోమ్‌లో

నిల్‌కమల్‌ లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య విభాగం @ హోమ్‌ మరియు సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌–అరియాస్‌ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌లో డైనింగ్‌, బెడ్డింగ్‌, బాత్‌ విభాగానికి చెందిన … Read More

స‌రిగ‌మ‌ప షోకి పూజ హెగ్డే

అమ్మ పాట ఎంత మధురంగా ఉంటుందో మన జీ తెలుగు వారి షోస్ కూడా అంతే ఆప్యాయతల్ని, మధురానుభూతుల్ని పంచి పెడతాయి. అలాంటి ఛానల్ నుంచి మరోసారి అందరు మెచ్చిన, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో ‘స … Read More

ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లానాయ‌క్ వ‌స్తున్నాడు

జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ విడుద‌ల సిద్ద‌మైంది. ఈ నెల 25వ తేదీని సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల భీమ్లా నాయక్ కోసం రెండు విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే … Read More

పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై మోహ‌న్‌బాబు కీల‌క నిర్ణ‌యం

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇటీవ‌ల ఏపీ మంత్రి పేర్ని నానితో క‌లిసిన త‌రువాత మోహ‌న్‌బాబు రాజ‌కీయ ఎంట్రీపై చ‌ర్చ మొద‌లైంది. దానితో పాటు ఏపీలో సినిమా టికెట్ల వివాదాం … Read More

భార్య‌ల‌కు భ‌ర్త‌లు ఎందుకు స‌హాయం చేయ‌రు ? : జెనీలియా

గత ఏడు సంవత్సరాలుగా ఏరియల్‌ ఇండియా నిరంతరాయంగా ఇంటి పనుల విభజనలో అసమానతలను గురించి చర్చను తీసుకువస్తూనే మరింతమంది మగవారు షేర్‌ ద లోడ్‌ చేయాలని కోరుతుంది. ఇంటిలోపల సమానత్వం మరింతగా మెరుగుపరిచేందుకు ఏరియల్‌ ఇప్పుడు ‘సీ ఈక్వెల్‌’ అంటూ ప్రచార … Read More

చ‌నిపోయిన త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేస్తా : జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశంలో చాలామంది ప‌లుర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ, అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటే, అవ‌య‌వ‌దాత‌ల సంఖ్య మాత్రం వంద‌లు.. వేల‌ల్లోనే ఉంటోంది. ఫ‌లితంగా చాలామంది స‌మ‌యానికి అవ‌య‌వ‌మార్పిడి జ‌ర‌గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. … Read More

అస్కార్ జాబితాలో భారతీయ డాక్యుమెంటరీ సినిమా

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల తుది జాబితాలను విడుదల చేసారు. డాక్యుమెంటరీ విభాగంలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేట్ చేయబడింది. ఈ డాక్యుమెంటరీని సుస్మిత్ ఘోష్,రింటు థామస్ దర్శకత్వం వహించారు. దళిత మహిళలు నిర్వహిస్తున్న ‘ఖబర్ లహరియా’ … Read More