‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ఖరారు

అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. నాని తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరగనుంది. ఆ కేసు విచారణను చేపట్టిన పోలీస్ … Read More

ధమ్కీ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన బాల‌య్య‌

విష్వ‌క్ సేన్‌ తన కెరియర్ ఆరంభంలోనే తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకున్నాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా రూపొందింది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా ఆయనే. నివేద పేతురాజ్ కథానాయికగా … Read More

సమంతకు సానుభూతి

మయోసిటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి క్రేజీ హీరోయిన్ సమంత షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిపిన దగ్గరి నుండి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సానుభూతి తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..సమంత త్వరగా కోలుకోవాలని.. అన్ని విధాలా … Read More

అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌మంత‌

సమంత అనారోగ్యంతో బాధపడుతోందని… అమెరికాలో చికిత్స పొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సమంత స్పందించింది. తాను అరుదైన ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ … Read More

ఆలీకి కీలక పదవి

సినీ నటుడు , వైస్సార్సీపీ నేత అలీకి జగన్ సర్కార్ కీలక పదవి అప్పజెప్పింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల … Read More

శ్రీ దేవి కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాల్‌

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన బాయ్‍ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన బాల్య మిత్రుడు, రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో కలిసి ఉన్న ఫొటోలను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. … Read More

మ‌హా పాద‌యాత్ర‌లో నంద‌మూరి హీరో

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట చేపట్టిన యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో టాలీవుడ్ నటుడు … Read More

టీవీ న‌టి వైశాలి ఆత్మ‌హత్య‌

బుల్లితెర నటి వైశాలి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని విచారం చేస్తున్నారు. వైశాలి ప్రసిద్ధ టీవీ సీరియల్ “ఏ రిష్తా క్యా … Read More

క‌వ‌ల పిల్ల‌ల్ని క‌ని క‌ట‌క‌టాల్లోకి వెళ్లనున్న న‌య‌న‌తారా ?

తమిళ నటి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ (కవల పిల్లలు) పుట్టిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా సంతోషం ప్రకటించారు. అయితే జూలైలో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి … Read More

మ‌హేష్‌బాబుతో రోమాన్స్ చేయ‌నున్న అన‌న్య‌పాండే

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. ‘లైగర్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ … Read More