కంగ‌నాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ నారాయ‌ణ‌

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ న‌టి కంగనాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ ఆయ‌న మండిపడ్డారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ … Read More

అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ సొంత సినిమా థియేటర్

సినిమా ప్రేమికులకు అమీర్ పేట సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాదు నడిబొడ్డున ఉండే ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు కొత్త థియేటర్ నిర్మితమవుతోంది. కొత్త హాల్ యజమాని ఎవరో కాదు… టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ … Read More

త‌న రేటు పెంచిన స‌మంత‌… ఎంతంటే..?

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాల స్పీడు పెంచింది. ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ … Read More

ప్ర‌ముఖ హీరో ఫాంహౌస్‌లో పేకాట‌

తెలంగాణ‌లో రాష్ట్రంలో పేకాట‌కు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కొద్దిగా పేరు వ‌చ్చిందంటే చాలు వారి ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా త‌యార‌వుతోంది. ఇక సినిమా రంగం గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ పేరును వాడుకొని విచ్చ‌ల‌విడిగా అసాంఘిక కార్య‌క‌ల‌పాల‌కు న‌గ‌ర శివారుల్లోని … Read More

దానికోసం కేటీఆర్‌కి ట్విట్ చేసిన అన‌సూయ‌

ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ మంత్రి కేటీఆర్ సాయాన్ని కోరింది. బుల్లితెరపై క్రేజ్‌ ఉన్న యాంకర్స్‌లో ఒకరు అనసూయ భరద్వాజ్‌. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీ, అనంతరం నటిగానూ వెండితెరపై రాణిస్తోంది. అయితే ఈ భామ సోషల్‌ … Read More

తండ్రి స‌మాధి ప‌క్క‌నే కొడుకు స‌మాధి

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కన్నుమూశారు. పునీత్‌ ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్‌ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర … Read More

మాజీ మిస్ తెలంగాణ ఆత్మ‌హ‌త్య‌య‌త్నం

నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. హాసని అనే యువతి ఉరి వేసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్‌ పోస్టు చేసింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు డైల్ 100 కు సమాచారం ఇవ్వగా.. వెంటనే నారాయణగూడ పోలీసులు … Read More

గుడికి వ‌స్తే విడాకులు గొడ‌వ ఏంటీ?

న‌టి స‌మంత మీడియా ప్ర‌తినిధుల‌పై మండిప‌డ్డారు. హీరో నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య స‌మంత‌ను వివాహాం చేసుకున్న సంగ‌తి అందరికి తెలుసు. అయితే గ‌త కొన్ని రోజులుగా వారి మ‌ద్య విభేధాలు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లో విడాకులు తీసుకుంటార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా … Read More

ధ‌రిప‌ల్లిలో మ‌రో సినిమా షూటింగ్‌

ధ‌రిప‌ల్లి గ్రామం సినిమా షూటింగ్‌ల‌కు అడ్డాగా మారింది. ఇప్ప‌టికే అస‌లేం జ‌రిగింది, విరాట‌ప‌ర్వంతో పాటు ప‌లు సినిమా చిత్రీక‌ర‌ణ‌లు జ‌రిగాయి. మ‌రి కొన్ని రోజుల్లో ఇవి విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ నేప‌థ్యంలో జ‌రిగే సినిమా చిత్రీక‌ర‌ణ ధ‌రిప‌ల్లిలో … Read More