జ‌మ్ము కాశ్మీర్‌లో అవి ఎక్కువ చేస్తున్నారు అంటా

క‌రోనా వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సూచిస్తున్న మంత్రం ట్రేస్.. టెస్ట్.. ట్రీట్! ఈ ప‌ద్ధ‌తి ద్వారా క‌రోనా వైర‌స్ సోకిన వారిని వేగంగా గుర్తించి టెస్టులు చేసి వైద్యం అందించ‌డంతో ఇత‌రుల‌కు వైర‌స్ అంటుకోకుండా కాపాడుకోవ‌చ్చు. దీంతో … Read More

వడ్డీ రేట్లు తగ్గించిన RBI

RBI గవర్నర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు.. రేపో రేటు 40బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసారు. రేపో రేటు 4.4 నుంచి 4%నికి తగ్గింపు వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం భారత ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా చర్యలు … Read More

భారత్ లో లక్ష దాటినా కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో … Read More

పదో తరగతి పరీక్షలు రద్దు : సీఎం నిర్ణయం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్‌ … Read More

సడలింపు ఇవ్వడం కుదరదు : సీఎం

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు సాధ్యం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల కరోనాను నియంత్రించగలిగామని.. అయితే వైరస్‌ గొలుసును మాత్రం పూర్తిగా విడగొట్టలేకపోయామన్నారు. మరోసారి మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడే … Read More

క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య

కరోనా సోకుతుందో అనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారు ఆందోళకు గురవుతున్నారు. తేని జిల్లా ఆండి … Read More

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరగనున్నాయా ?

లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ వాడకం భారీగా తగ్గంది. దీంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్న అరబ్‌ దేశాల్లో కూడా పెట్రోలియం నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ మార్కెట్‌లో పెట్రోలియం … Read More

మే 31 వరకు లాక్ డౌన్

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. మరికొద్దిసేపట్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించనుంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈసారి మార్గదర్శకాలు గతంలో కంటే … Read More

వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం … Read More

ఇండియాలో రెడీ చేసిన మొదటి కరోనా టెస్ట్ మెషీన్

కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్‌ 6800 టెస్టింగ్‌ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి … Read More