ఒలంపిక్స్‌లో తొలి స్వర్ణం చైనాకే
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలంపిక్స్‌లో స్వర్ణ పథకాల పంట పడింది. ఈ క్రీడల్లో పాల్గొన్న చైనా మొదటి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో చైనా షూటర్ యాంగ్ కియాన్ విజయం సాధించింది. రష్యన్ షూటర్ గలాషినా … Read More