టీఆర్ఎస్ లీకేజీల ప్ర‌భుత్వం : బ‌ండి సంజ‌య్‌

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ . మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి ప‌డింద‌ని.. ఇలా నాణ్యత లేని ప్రోజెక్టుల వలన … Read More

ఘట్కేసర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్ వ‌ద్దు

కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా తాము అన్ని విధాలా నష్ట పోయామని ఘట్కేసర్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ స్వచ్చందంగా లాక్ డౌన్ పెట్టడం, దానికి మున్సిపల్ శాఖ మద్దతు తెలపడంపై వ్యాపార … Read More

మ‌ళ్లీ క‌రోనా ప‌రీక్ష‌లు మొద‌లు పెట్టిన ప్ర‌భుత్వం

ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 50 వేల మందికి కరోనా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి గ్రేటర్‌ … Read More

ఒక్క‌రోజే క‌రోనాతో 62 మంది మృతి ఎక్క‌డో తెలుసా

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో… కరోనా మరింత ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. … Read More

విశాఖ‌లో మ‌ళ్లీ గ్యాస్ లీక్, ఇద్ద‌రు మృతి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు … Read More

భార‌త్‌లో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో … Read More

మెదక్ లో దుమ్ము లేపుతున్న పద్మక్క: రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శ

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ మెదక్ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేకపోవడంతో మెదక్ లోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారిపోతుంది తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి … Read More

ధ‌రిప‌ల్లిలో భాజపా ఇంటింటి ప్ర‌చారం

దేశం కోసం సేవ చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ సిద్దంగా ఉండాల‌ని మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి భాజపా అధ్య‌క్షుడు అంజిరెడ్డి అన్నారు. రెండు రోజులుగా జిల్లా బిజెపి నాయకులు జనగామ మల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌రిప‌ల్లిలో దేశం కోసం ప్ర‌ధాని చేసిన సేవ‌లు, ప్ర‌జ‌ల … Read More

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమ‌తి

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. … Read More

స్పీడ్ రైలు ముచ్చ‌ట్లు అందుకే : తెజ‌స

మ‌ళ్లీ ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికే మంత్రి కేటీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని విమ‌ర్శించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. ‌త్వ‌ర‌లో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకోవ‌డానికే క‌ళ్ల‌బొల్లి మాటాలు చెప్పి మాయ … Read More