అమరావతికి టీడీపీతో మోసం – ధర్మాన
రాజధాని అమరావతి విషయంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో టిడిపి అధినేత చంద్రబాబు చెప్పాలని మంత్రి ధర్మాన ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో టిడిపి హయాంలోనే మోసం జరిగిందని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేసేందుకే తమ ప్రభుత్వం … Read More











