రేవంత్ మార్క్ – కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు
ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైభవం మారిపోయింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వగానే కొంత మంది సీనియర్ నేతలు వ్యతిరేకించారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన నేతలందరూ ఇప్పుడు తిరిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇది చూస్తుంటే పార్టీకి తిరిగి పూర్వవైభవం వచ్చేటట్లు … Read More











