చారి ఆయామ్ సారీ : కేటీఆర్
విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్న వార్తలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. మొన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా.. విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలే … Read More











