తెలంగాణ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణ విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుక‌రావ‌డానికి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. … Read More

అండ‌ర్‌-19లో బోణీ కొట్టిన భార‌త్

అండ‌ర్‌-19 కుర్రాలు క‌లిసికట్టుగా త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. బ్యాటింగ్ లో యశ్ ధూల్, బౌలింగ్ లో విక్కీ ఓస్వాల్ మెరవడంతో గయానా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా … Read More

ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా వైర‌స్ దృష్ట్యా పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు పొడిగించింది. సంక్రాంతి పండ‌గ సెల‌వులు ఈ రోజుతో ముగియ‌నున్నాయి. అయితే తెలంగాణ‌లో కేసులు అంత‌కంతుకు పెరుగుతుండ‌డంతో ఈ నెల 30 వ‌ర‌కు సెల‌వులు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ … Read More

సంక్రాతి సెల‌వులు పొడ‌గించే యోచ‌న‌లో తెరాస స‌ర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌డంతో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. క‌రోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్‌లో వ‌డ్డీ లేని ఈఎంఐ

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల‌తో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ఎల్బీ న‌గ‌ర్‌) రోగుల స‌దుపాయం కోసం ఆసుప‌త్రిలో చేరిక‌ల‌కు, ఇత‌ర వైద్య‌ప‌ర‌మైన అవ‌స‌రాల నిమిత్తం “చికిత్స‌ల‌కు వ‌డ్డీ లేని ఈఎంఐ” స‌దుపాయాన్ని ప్రారంభించింది. బ‌జాజ్ ఫిన్‌సెర్వ్ సంస్థ‌తో క‌లిసి ఈ … Read More

పండుగ స‌మ‌యంలో జాగ్ర‌త్త : డా. ర‌విక‌న్నా బాబు

ఒమైక్రాన్ తీవ్రంగా వ్యాపిస్తోందంటున్న కిమ్స్ ఐకాన్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ వైద్యనిపుణులు డాక్ట‌ర్ ఆర్.వి. ర‌వి క‌న్న‌బాబు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌ కొవిడ్ మ‌హ‌మ్మారి ఇంత‌కుముందెన్న‌డూ లేనంత వేగంతో వ్యాప్తి చెందుతోంద‌ని, కొత్త‌గా వ‌చ్చిన ఒమైక్రాన్ వేరియంటే ఇందుకు … Read More

గ‌ర్భిణుల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావ‌మెంత‌?

టీకాలు తీసుకోవ‌డం మంచిదేనా పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు ప‌ట్ట‌గ‌ల‌మా సందేహాలు నివృత్తిచేసిన కిమ్స్ వైద్యురాలు డాక్ట‌ర్ బిందుప్రియ‌ ఎక్క‌డో బోట్స్‌వానా, ద‌క్షిణాఫ్రికాల‌లో గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, యూకే … Read More

అన్‌అకాడమీ ప్రోడిజీ నాల్గవ ఎడిషన్‌ ప్రకటించిన అన్‌అకాడమీ

భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు తమ నాల్గవ ఎడిషన్‌ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్‌షిప్‌ పరీక్ష – అన్‌అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ మరియు 7నుంచి 10 వ తరగతి అభ్యాసకులకు అందుబాటులో … Read More

మా జీననోపాధికి భంగం కలిగించవద్దు మరియు మిర్చి రైతులను కాపాడండి : ఆర్‌కెపీఏ

జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్‌ ప్రోగ్రెసివ్‌ అసోసియేషన్‌(ఆర్‌కెపీఏ), నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం కావడంతో పాటుగా నాణ్యమైన వ్యవసాయ ఇన్‌ఫుట్స్‌ రాకుండా అడ్డుపడుతున్న నియంత్రణ అధికారులపై పోరాడాల్సి … Read More

కేసీఆర్‌పై ష‌ర్మిల గ‌రం గ‌రం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతతో కలిసి దోస్తానా చేయడానికి, దేశ రాయకీయాల మీద చర్చ … Read More