గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ … Read More

పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More

అక్క‌డ‌ 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇందులో 1576 మంది లోక‌ల్స్ కాగా.. 32 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి … Read More

ర‌హ‌స్య సోరంగాల‌ కో‌స‌మే కూల్చుతున్నారా? : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

వందేళ్ల‌పైగా చ‌రిత్ర క‌లిగిన స‌చివాల‌యా స‌ముదాయాన్ని ఎందుకు కూల్చుతున్నారో.. దాని వెన‌క ఉన్న మ‌ర్మం ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మెద‌క్ జిల్లా తెజ‌స యువ‌జ‌న అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో మంది సీఎంలు ప‌రిపాల‌న చేసి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అభివృద్ధి … Read More

సీఎంను చర్లపల్లి జైల్లో పెట్టాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీద్ ను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామ‌ని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధ‌నా మందిరాల‌ను కూలగొట్టిన సీఎం, సీఎస్, డీజీపీ లకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో … Read More

గ‌ర్భీణీలు, బాలింత‌లు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి: డాక్టర్ శ్వేత

ఈ క‌రోనా మ‌హామ్మారి స‌మ‌యంలో గ‌ర్భీణీలు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కిమ్స్ స‌వీర డాక్ట‌ర్ శ్వేత అన్నారు. అలాగే బాలింత‌లు కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు. కరోనా విష‌యంలో ఎంత జాగ్ర‌త్త వ‌హిస్తే అంత మంచిద‌ని వారి కోసం డాక్ట‌ర్ … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో అడుగుపెట్టాలంటే భ‌ప‌డుతున్న ప్ర‌జ‌లు

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఘ‌ట్‌కేస‌ర్‌లో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కి రావాలి అంటే భ‌య‌ప‌డుతున్నారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పా బ‌య‌టకి రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రి నుంచి మ‌రొక‌రి … Read More

పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను … Read More

మరో మంత్రికి కరోనా

తమిళనాడులో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్‌లోని సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు శుక్రవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. దీనిపై డీఎంకే అధ్యక్షుడు … Read More

క‌రోనా రోగుల‌కు కిమ్స్ హోం ట్రీట్‌మెంట్‌

కోవిడ్‌-19 సోకిన రోగులకు కిమ్స్ హాస్పిట‌ల్ ఆన్‌లైన్ ద్వారా హోం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఒక‌రి నుండి ఒక‌రికి వ్యాధి సోకుతుడండంతో ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డానికి కిమ్స్ యజ‌మాన్యం కోవిడ్‌-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీని ముందుకు తీసుకొచ్చింది. కరోనా ల‌క్ష‌ణాలు ఉన్నా… లేదా … Read More