ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. … Read More

ఘ‌ట్‌కేస‌ర్‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

న‌గ‌ర శివారు ప్రాంత‌మైన ఘ‌ట్‌కేస‌ర్‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న క‌ట్ట‌డి మాత్రం కావ‌డం లేదు. దీంతో క‌రోనా ఎక్కువ‌గా పెరుగుతున్న ప్రాంతాల‌ను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వినాయ‌క్ న‌గ‌ర్‌, ఎన్ఎఫ్‌సి న‌గ‌ర్‌, … Read More

రక్తం గడ్డ కట్టడమే మరణాలకు కారణమా?

‘కొవిడ్-19 వస్తే మరణం తప్పదని సాధారణ ప్రజానీకంలో చాలా భయాలున్నాయి. చైనాలోని వూహాన్ పట్టణంలో మొదలై జులై మూడో వారానికి ప్రపంచవ్యాప్తంగా 1.45 కోట్ల కేసులు, 6 లక్షలకు పైగా మరణాలు సంభవించే స్థాయికి వ్యాపించింది. భారతదేశంలో ఈ వ్యాధి వల్ల … Read More

తల్లిపాలే మొద‌టి ఔష‌దం : డాక్ట‌ర్ ‌శ్వేత‌

ప్రపంచ త‌ల్లిపాల వారోత్స‌వం ప్ర‌తి సంవ‌త్స‌రం అగష్టు 1 నుండి 7 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. దాని ముఖ్య ఉద్దేశ్య‌ము త‌ల్లిపాల ప్రాధాన్య‌త, పుట్టిన శిశువుకు త‌ల్లిపాలు చేసే ప్ర‌యోజ‌నం గురించి తెలియ‌జేయ‌డమ‌ని కిమ్స్ స‌వీర వైద్యురాలు శ్వేత అన్నారు. … Read More

స‌చివాల‌యంలో అన్ని సౌక‌ర్యాలుండాలి : కేసీఆర్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ … Read More

ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ పెద్ద, చిన్నా అంటూ ఏం తేడాలు చూపించ‌డం లేదు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ఎంతో మందికి క‌రోనా సోక‌గా.. తాజ‌గా మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్‌ మినిస్టర్ తులసీ … Read More

రాజ‌మౌళిపై రాంగోపాల్ వ‌ర్మ ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళి సర్.. మీ సైనికుడుబాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ … Read More

రాజ‌మౌళికి క‌రోనా పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల … Read More

వింత కోరిక కోరిన చిరంజీవి కోడ‌లు

ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అడవిలో పులులు నివసిస్తున్నాయని, వాటికి మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు … Read More

క‌రోనాకి మ‌రోమందును విడుద‌ల చేసిన హెటిరో

ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారు చేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ … Read More