లేచిపోయి పెళ్లి చేసుకున్న టీచ‌ర్-స్టూడెండ్‌

చాలా సినిమాల్లో పాఠాలు చెప్పే టీచ‌ర్‌, అవి వినే విద్యార్థి ప్రేమ‌లో ప‌డ‌డం చూశాం. కానీ ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న మాత్రం త‌మిళ‌నాడులో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తురైయూర్ ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల … Read More

అన్ని అవ‌య‌వాలూ దెబ్బ‌తిన్న రోగికి ప్రాణ‌దానం

పెద్ద‌పేగుల స‌మ‌స్య.. ప‌నిచేయ‌ని మూత్ర‌పిండాలు మ‌ధ్య‌లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌, యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌ గుండెపోటుతోనూ ఇబ్బంది ప‌డిన రోగి అన్ని స‌మ‌స్య‌ల‌కూ క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలోనే చికిత్స‌ పెద్ద న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఊర‌ట‌ దాదాపుగా మృత్యుముఖంలోకి వెళ్లి, ప‌లు ర‌కాల … Read More

హైదరాబాద్‌లో కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన‌ పెన్నాంట్ టెక్నాలజీస్

అంత‌ర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక‌ సేవ‌ల ప‌రిశ్ర‌మ‌కు భ‌విష్య‌త్తులోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్న సేవ‌లు అందించే ప్ర‌ముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెన్నాంట్ టెక్నాల‌జీస్ త‌న కొత్త కార్పొరేట్ కార్యాల‌యాన్ని భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ల సైబ‌ర్ గేట్‌వే వ‌ద్ద తెరిచిన‌ట్లు శ‌నివారం … Read More

ఇనార్బిట్ మాల్‌లో సీతాకోక చిలుక‌ల అందం

ఈ వారాంతం, హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ నగరవాసులను మాల్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తూనే అత్యంత విలాసవంతమైన, సీతాకోక చిలుకలు, పూల నేపథ్యంతో అలంకరించిన డెకార్‌ను ఆస్వాదించాల్సిందిగా కోరుతుంది. ‘ బ్లూమ్‌ ఇన్‌ టు స్ర్పింగ్‌ ’(వేసవి లో వికాసం ) నేపథ్యంతో తీర్చిదిద్దిన … Read More

అరుదైన లివ‌ర్ ట్యూమ‌ర్‌కి కామినేనిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

కాలేయం ఎడమ భాగంలో హెపాటిక్ అడెనోమాతో బాధపడుతున్న 45 ఏళ్ళ డయాబెటిక్, హైపర్ టెన్సివ్ రోగికి కామినేని హాస్పిటల్ (విజయవాడ) వైద్యులు విజయవంతంగా చికిత్స చేయగలిగారు. హెపాటిక్ అడెనోమా అనేది ఎంతగానో అరుదైన కాలేయ ట్యూమర్. అది ప్రాణాంతక ట్యూమర్ గా … Read More

వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం ఉందా ?: వంగ‌ల‌పూడి అనిత‌

వైసీపీ నేత‌ల‌కు సిగ్గు, శ‌రం లేదని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. కాలకేయుల్లా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మచిలీపట్నం వీఓఏ నాగలక్ష్మిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ … Read More

ఏడుపాయ‌ల దుర్గ‌మ్మ‌కు 5ల‌క్ష‌ల విరాళ‌మిచ్చిన ఎమ్మెల్సీ క‌విత‌

మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ మాత పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినది. తాజాగా, అమ్మవారి ఆలయంలో నూతన రథం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరాళం ప్రకటించారు. చారిత్రక పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా మాత అమ్మవారి … Read More

ప్రారంభ‌మైన దీప్‌మేళా

ముఖ్యఅతిథిగా క‌రుణ గోపాల్‌ మూడు రోజుల పాటు హైటెక్స్‌లో సంద‌డి హైటెక్స్‌లో దీప్‌మేళా సంద‌డి మొద‌లైంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీపిక్షా మ‌హిళా క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ మేళాకు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ సంవ‌త్స‌రం … Read More

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఎడిషన్

RSM2022 యొక్క 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలలో జరుగనున్నాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప & విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు … Read More

ఎంపీ అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వారెంట్‌ జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2020 … Read More