విప‌ణిలోకి సరికొత్త డిష్‌వాషర్స్‌

కిచెన్‌వేర్‌ రంగంలో అద్భుతమైన ఉత్పత్తులతో అప్రతిహతంగా దూసుకుపోతోంది హింద్‌వేర్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల్ని పరిచయం చేసిన హింద్‌వేర్‌… తాజాగా డిష్‌వాషర్‌ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది. అంగులో భాగంగా భారతీయ మార్కెట్‌ కోసం అద్భుతంగా ఉపయోగపడే ఆరు వేరియంట్‌లను విడుదల చేసింది. వాటి ధరని … Read More

మేడ్చ‌ల్ జిల్లా తెరాస అధ్య‌క్షుడిగా శంభిపురం రాజు

తెలంగాణ‌లో పార్టీ ప‌టిప‌టిష్ట‌త మ‌రింత పెంచాల‌ని యోచిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్ప‌టికే పార్టీ కోసం ప‌ని చేస్తున్న‌వారిని గుర్తించి కీల‌క ప‌దువులు క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌గా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియ‌మించారు. పార్టీకి ప్ర‌ధాన జిల్లాగా … Read More

హీరో చిరంజీవికి మ‌రోమారు క‌రోనా

క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఎవ్వ‌రినీ వ‌ద‌లడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని … Read More

45 కోట్ల రూపాయలను సమీకరించిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌

వినూత్నమైన, అతి తక్కువ వ్యయం కలిగిన మరియు వికేంద్రీకృత మినీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కలిగిన అగ్రిటెక్‌ స్టార్టప్‌ అవర్‌ ఫుడ్‌ ఇప్పుడు తమ గ్రోత్‌ ఫండింగ్‌లో భాగంగా 45 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ కంపెనీ తమ కార్యకలాపాలు విస్తరించడంతో … Read More

ఇనార్బిట్‌లోప్రత్యేకమైన రిపబ్లిక్‌ దినోత్సవ ఆఫర్లు

ఈ గణతంత్య్ర దినోత్సవ వేళ మీ అభిమాన షాపింగ్‌ కేంద్రం– ఇనార్బిట్‌ మాల్‌ , హైదరాబాద్‌లోని స్టోర్‌లలో లభించే విలువైన ఆఫర్లును కనుగొనండి. ఆహార, ఫ్యాషన్‌ మరియు బ్యూటీ ప్రియులకు ఆకర్షణీయమైన మాల్‌గా వెలుగొందుతున్న ఈ మాల్‌ , అందుబాటులోని అనేక … Read More

ఛాతీ మ‌ధ్యలో అతి పెద్ద క‌ణితి తొల‌గించిన కిమ్స్ వైద్యులు

విజ‌యంవంతంగా తొల‌గించిన కిమ్స్ వైద్యులు రాజ‌మండ్రి వాసికి కిమ్స్ సికింద్రాబాద్‌లో ఆధునాత‌న శ‌స్త్ర‌చికిత్స‌ ఛాతీ మ‌ధ్య‌లో పెరిగిన అతి పెద్ద క‌ణితిని విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ సికింద్రాబాద్ వైద్యులు. రాజమ‌హేంద్ర‌వ‌రం ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. … Read More

ప్రేగులు ప‌గల‌కుండా రోగి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు

అరుదైన హెర్నియా శ‌స్త్రచికిత్స ద్వారా రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స ఈ ప్రాంతంలో అరుదుగా చేశామ‌ని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను కిమ్స్ హాస్పిట‌ల్స్ బెరియాట్రిక్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్‌. వ‌సీం హాస‌న్ … Read More

ఐపీఓకి డీఆర్‌హెచ్‌పీ దరఖాస్తు చేసిన ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌

భారతదేశపు మొట్టమొదటి ఈఎస్‌జీ ఐపీఓ సిద్ధమవుతుంది. ఫ్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ తమ తొలి ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీని మార్కెట్‌ రెగ్యులేటర్‌ వద్ద దరఖాస్తు చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా 500 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటుగా … Read More

చీల‌మండ‌ చుట్టూ ప‌ద‌కొండు కొత్త ఎముక‌లు

చీల‌మండ‌ చుట్టూ పుట్టుకొచ్చిన రాళ్ల‌లాంటి ప‌ద‌కొండు కొత్త ఎముక‌ల‌ను విజ‌య‌వంతంగా తొల‌గించారు కిమ్స్ క‌ర్నూలు వైద్యులు. క‌ర్నూలు జిల్లాలో ఇలాంటి శ‌స్త్ర‌చికిత్స చేయ‌డం జిల్లాలో ఇదే మొద‌టిసారి కావ‌డం విశేఫం. పాదం చుట్టూ కొత్త ఎముక‌లు ఎలా పుట్టుకొచ్చాయి, వాటి ఏ … Read More

టీకాలు వేసుకోనివారే ఆస్పత్రిలో చేరుతున్నారు

కరోనాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్తో ముప్పు చాలా తక్కువగానే ఉందని.. ముఖ్యంగా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్డా. ప్రవీణ్ కుమార్ … Read More