కొండపల్లి కళాకారులను కాపాడటానికి ముందుకొచ్చిన అభిహార
సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ కూరుకుపోయారు. అధికశాతం మంది యువకులు నగరాలకు వలసపోవడంతో పాటుగా … Read More











