హైద‌రాబాద్ నుండి ప‌‌ద్రాగ‌స్టుకి క‌రోనా టీకా ?

ఆరు నెలలుగా ‌ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కళ్లెం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న జనావళికి విజయంపై ఆశలు చిగురుస్తున్నాయి. కొవిడ్‌ను నియంత్రించే టీకా మందు తయారీ కోసం ప్రముఖ … Read More

మోడీ అందుకే గాల్వ‌న్ వెళ్లారా?

చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం ఆక‌స్మికంగా ల‌ఢ‌ఖ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా గ‌త నెల 15న తూర్పు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయ‌ప‌డిన వీర జ‌వాన్ల‌ను క‌లిశారు. లేహ్‌లోని … Read More

థియేట‌ర్‌లోనే ఉప్పెన సినిమా

కరోనా ఎఫెక్ట్ తో టాలీవుడ్ సినిమాలు ఇపుడు ఒక్కొక్కటిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే భానుమతి అండ్ రామకృష్ణ, రాంగోపాల్ వర్మ ‘నేక్ డ్ నంగా నగ్నమ్’, ‘47 డేస్’ డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలయ్యాయి. సాయిధరమ్‌ తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ … Read More

రైతుబంధు రాక‌పోతే మండ‌లంలో ఆ సార్‌ని క‌ల‌వండి

రైతుబంధు నగదు జమకాని రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. 2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై ఆయన మాట్లాడుతూ… ఇప్పటివరకు … Read More

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏం జ‌రుగుతోంది ?

అస‌లే క‌రోనా క‌ష్టాలు.. సామాన్య ప్ర‌జ‌ల‌ను చెప్ప‌లేని క‌ష్టాల‌ను పెడుతోంది. దీనికి తోడు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుందా లేక ఇబ్బంది ప‌డకుండా చేస్తుందా అనేది రాష్ట్రంలో ఏ ఒక్క‌రికి కూడా అర్థం కావ‌డం లేదు. ఇక … Read More

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు స్పంద‌న ?

మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామాన్ని ఇటీవ‌ల ఏర్ప‌డిన నూత‌న మండ‌ల మాసాయిపేట‌లో విలీనం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు సీఎంఓ స్పందించింది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ధ‌ర‌ప‌ల్లి గ్రామాన్ని విలీనం చేయ‌డంల … Read More

మంత్రివర్గ విస్తరణ 22న ఎక్క‌డో తెలుసా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు … Read More

తెలంగాణ‌లో ఒక్కరోజే అన్ని కేసులా ? ‌

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 1213 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే దాదాపు … Read More

లౌక్‌డౌన్ పెడుతారా పెట్ట‌రా ?

గత ఐదురోజులుగా ఏ ఇద్దరు ఎదురైనా.. ఫోన్​లో మాట్లాడుకున్నా.. ‘‘మళ్లీ హైదరాబాద్​లో లాక్​డౌన్​ అంటున్నరు. ఏంది నిజమేనా..? ఎప్పట్నించి పెడుతరట’’ అని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్లలోనూ.. టీఆర్​ఎస్​ లీడర్లలోనూ ఇదే చర్చ. మంత్రుల పేషీల్లో కూడా దీనిపైనే ముచ్చట్లు. కిరాణ షాపు ఓనర్లు, … Read More

కొత్త‌గా ల‌క్ష‌న్న‌ర కోట్లు అప్పుచేయ‌నున్న స‌ర్కార్‌

ఇప్పటికే రూ. 2.90 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు గేట్లు తెరిచింది. కార్పొరేషన్ల పేరుతో ఈ ఏడాది మరో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. … Read More