అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి
తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం కర్నాటకలోని లబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్ (కాంగ్రెస్)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. … Read More











