ఆయుష్మాన్ భారత్ – కార్పొరేట్ల దోపిడీ
కేంద్ర బడ్జెట్లో వైద్య, ఆరోగ్య రంగానికి రూ.61,398 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.6,400 కోట్లు ‘ఆయుష్మాన్ భారత్’కు కేటాయించారు. గతేడాది ఈ పథకానికి రూ.1800 కోట్లు కేటాయించిన దానితో పోల్చితే మూడున్నర రెట్లు. గతేడాదికన్నా మొత్తం వైద్య, ఆరోగ్య బడ్జెట్ కూడా … Read More











