సత్యసాయి నిగమాగమంలో గోకూప్-గో స్వదేశీ చేనేత ప్రదర్శ
హైదారాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో గోకూప్-గో స్వదేశీ చేనేత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన 20వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వహాకులు వెల్లడించారు. దేశ నలమూలల నుండి ఆయా రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమ నుండి వచ్చిన … Read More











