కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన ఎన్ఎచ్ఆర్సి

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా … Read More

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై: కేసిఆర్ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం

నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు … Read More

డ్రూమ్ – జంప్‌స్టార్ట్‌ అనే ఒక సాంకేతిక ఆధారిత ఇంటి ముంగిట వాహనం సర్వీసుల సేవ

డ్రూమ్ – జంప్‌స్టార్ట్‌ అనే ఒక సాంకేతిక ఆధారిత ఇంటి ముంగిట వాహనం సర్వీసుల సేవను ఆవిష్కరించింది ·         రూ. 499 లతో ప్రారంభమవుతుంది; ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు అందుబాటులో ఉంది … Read More

ప్రీ-సెఇరీస్ A రౌండ్ లో 1.7 మిలియన్ డాలర్లు సేకరించిన రూటర్

భారతదేశం యొక్క అతిపెద్ద స్పోర్ట్స్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం, రూటర్, ప్రీ-సిరీస్ ఎ రౌండ్‌ లో 1.7 మిలియన్ డాలర్ల ను పొందినది. ఈ రౌండ్లో ముఖ్య పెట్టుబడిదారులలో భారతదేశపు ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం, లీడ్ స్పోర్ట్స్- అడిడాస్ ఫ్యామిలీ … Read More

నిఫ్టీ మరియు సెన్సెక్స్ స్థాయిలను నిర్ణయించే బెంచ్‌మార్క్‌ల కోసం సానుకూల మొమెంటం

అమర్ డియో సింగ్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ అడ్వైజరీ హెడ్. ప్రారంభ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని చూసిన తరువాత, మార్కెట్ సానుకూల నోట్‌తో ముగిసింది. నిఫ్టీ 65.30 పాయింట్లు లేదా 0.71% 9270.90 వద్ద ఉండగా, 30 షేర్ల సెన్సెక్స్ 232.24 … Read More

దేశాలన్నీ మహమ్మారి-సంబంధిత లాక్ డౌన్లను ఉపశమింపచేయడం ప్రారంభిస్తూంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి

– ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి భయం తగ్గుముఖం పడుతూండడంతో, ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా తయారీ మరియు ఉత్పత్తి యూనిట్లను పునఃప్రారంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్లు విధించడం వలన, అన్ని పెద్ద ఆర్థికవ్యవస్థలలో … Read More

భారత్‌లో 50వేలకు చేరువలో కరోనా కేసులు!

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా మరో 126మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య బుధవారం ఉదయానికి 49,391కు చేరగా 1694మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, … Read More

ఆరోగ్య సేతు: సమాచారం భద్రం..

ఆరోగ్య సేతు యాప్‌ వాడకం వల్ల ఏవిధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.  90 మిలియన్ల భారతీయుల గోప్యత ప్రమాదంలో ఉందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. ‘ఏ ఒక్క … Read More

త్వరలోనే ప్రజా రవాణా : నితిన్‌ గడ్కరీ 

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ … Read More