అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?
ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా అతను ఒక్క బీసీసీఐ ప్యానెల్ నుంచే గాక ఐపీఎల్ 2020 కామెంటరీ ప్యానెల్ నుంచి కూడా వైదొలగినట్లు … Read More









