టాటా పవర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఎంజీ మోటార్ ఇండియా

భారతదేశంలో తదుపరి దశ ఈవీ విప్లవాన్ని ప్రారంభించిన ఎంజీ మోటార్ ఇండియా, భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ అయిన టాటా పవర్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కు సంతకం చేసింది. ఈ కలయికలో భాగంగా, టాటా పవర్ 50 కిలోవాట్ల … Read More

మెదక్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో … Read More

తగ్గిన ముడి చమురు ధరలు

వైరస్ సంబంధిత ప్రతిబంధకాలను దేశాలు ఎత్తివేయడంతో డిమాండ్ పెరుగుతుందనే ఆశల నడుమ తగ్గిన ముడి చమురు ధరలు ప్రథమేష్ మాల్యా, ఎవిపి రీసర్చ్, అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. కోవిడ్-19 నుండి కోలుకోవడం గురించి ప్రపంచం ఎంతో … Read More

బ్యాంకులు మరియు ఎనర్జీ రంగాలపై ఒత్తిడితో ఈరోజు 1% తక్కువ ట్రేడ్ చేసిన మార్కెట్లు

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఈరోజు, బేర్ మరియు బుల్ మార్కెట్ మధ్య గట్టి పోటీ తరువాత, సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ సుమారుగా 1.20% తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, ఫార్మా మరియు హెల్త్‌కేర్ స్టాక్స్ … Read More

వరుసగా రెండవ రోజు కూడా పెరిగిన సెన్సెక్స్ మరియు నిఫ్టీ

ఐటి మరియు ఫైనాన్షియల్ కౌంటర్లలో లాభాల వల్ల పెరుగుతున్న ధోరణి, అయితే అధిక స్థాయిలో ప్రదర్శించబడిన లాభాల బుకింగ్ అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఈరోజు, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగి 34,370.58 వద్ద ముగియగా, ఎన్ఎస్ఇ వారి … Read More

ఆర్థిక స్థితి త్వరగా కోలుకుంటుందనే ఆశల నడుమ తగ్గిన పసిడి ధరలు

ప్రథమేష్ మాల్య, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచంలోని ప్రభుత్వాలు, తమ పౌరుల భద్రతను కొనసాగిస్తూ తయారీ మరియు ఉత్పత్తి యూనిట్లను ఎలా పునరుద్ధరించాలనేదే తమ ప్రాథమిక సమస్యగా పరిగణిస్తున్నాయి. ప్రపంచ జనాభాకు … Read More

గ్రామ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు

ప‌రిపాల‌నలో స‌మూల మార్పులు తీసుకురావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌రత్తులు చేస్తోంది. ముఖ్యంగా మండ‌ల వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప‌ద్ద‌తిలో పెట్టాల‌ని, అందుకు త‌గిన ఏర్పాటు ముమ్మ‌రం చేసింది. అలాగే గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల … Read More

స‌ర్పంచ్ దారుణ హ‌త్య‌

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఓ సర్పంచ్ దారుణహత్యకు గురయ్యాడు. లర్కిపొర ప్రాంతంలోని లక్‌భవన్‌ గ్రామ సర్పంచ్ అయిన అజయ్ పండిత భారతి(40)ని ఆయన ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. … Read More

పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ … Read More

ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినుత్న అలోచనకు అంకురార్పన చేసింది. హైదరాబాద్‌లో నివిసిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సిమ్‌ కార్డులను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. అదే విధంగా … Read More