దుందిగల్ మున్సిపల్ ఆఫీస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బూల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ ఆఫీసు వద్ద తెలంగాణ అమరవీరుల త్యాగాల ను సంస్మరణ చేసుకుంటు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు ఇ కార్యక్రమం లో … Read More

భాగీర్తిపల్లిలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా భాగీర్తిపల్లి గ్రామ ప్రజలకు గణేష్ యూత్ అసోషియేషన్ అధ్యక్షుడు గరిగే రమేష్ గౌడ్  శుభాకాంక్షలు తెలిపారు. ఆరేళ్ళ తెలంగాణ దేశంలో అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ … Read More

రూ.10 వేల లోపే రెండు ఫోన్లు లాంచ్ చేసిన ఇన్‌ఫీనిక్స్

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిలో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన పంచ్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 … Read More

ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో తగ్గిన బంగారం ధరలు

ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. అనేక దేశాలు సరికొత్త కేసులను నమోదు చేయడంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కరోనావైరస్ యొక్క రెండవ విడతపై ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం … Read More

లాక్‌డౌన్  ఆంక్షల సడలింపు నేపథ్యంలో పైకి ఎగబాకే ధోరణిని కొనసాగిస్తున్న మార్కెట్ 

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షల ప్రకటన చేసిన తరువాత వరుసగా నాలుగవ రోజు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు అధిక నోటుతో ముగిశాయి.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యల … Read More

ఈపీఎస్‌ పెన్షనర్లకు శుభవార్త….

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్స్ స్కీమ్ ‌(ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్‌ నిధులతో పాటు రూ.105 కోట్ల‌ పెన్షన్ బకాయిలను‌ విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్‌ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో … Read More

రాజ్ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్

గవర్నర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. … Read More

ధరపల్లిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ధరపల్లి సర్పంచ్ సిద్దిరాంరెడ్డి  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శమన్నారు. యావత్‌ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని అన్నారు. వేడుకలో భాగంగా గ్రామ పంచాయతీ … Read More

గ‌వ్వ‌ల‌ప‌ల్లి యువ‌కుడికి క‌రోన పాజిటివ్ కేసు

శిక్ష‌ణ‌లోలో ఉన్న కానిస్టేబుల్ల‌ను కూడా క‌రోనా వ‌ద‌లడం లేదు. మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లంలోని గ‌వ్వ‌ల‌ప‌ల్లికి చెందిన యువ‌కుడికి క‌రోన పాజిటివ్‌గా వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే గ‌త కొంత కాలం కింద వ‌చ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఆ యువ‌కుడు కానిస్టేబుల్‌గా ఎంపిక‌య్యాడు. … Read More

సీఎం ఇల‌కాలలో కూత కూయ‌నున్న రైలు

సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌కు ఈ నెలాఖరుకు రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. పనులన్నీ పూర్తి కావటం తో ఈనెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేయబోతున్నారు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షిస్తారు. ఈ సందర్భంగా … Read More