గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం : జ‌గ‌న్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని … Read More

ట్రంప్‌కి క‌రోనా – అయోమంలో అమెరికా

ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. వారి సహాయకుల్లో ఒకరికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ముందు జాగ్రత్తగా ట్రంప్ దంపతులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో ట్రంప్ దంపతులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి … Read More

రుక్మ‌పూర్‌లో భాజపా ప్ర‌చారం

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి, శ్రీ‌కాంత్ చారిదుబ్బాక ఎన్నిక‌లు స‌మీపిస్తుడడంతో భాజ‌పా త‌న ప్ర‌చార జోరు పెంచింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామానికి వెళ్లి ఇంటింట ప్రచారం చేస్తున్నారు. ర‌ఘునంద‌న్‌రావు గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని పార్టీ కేంద్రం నిర్వ‌హాకులు స‌తీష్‌గౌడ్ అన్నారు. … Read More

అధిక అస్థిరత మధ్య ఫ్లాట్‌గా ముగిసిన బెంచిమార్క్ సూచీలు; మెటల్ స్టాక్స్ మెరుగ్గా ఉన్న మెటల్ స్టాక్స్, ప్రతికూలంగా మారిన బ్యాంకింగ్ స్టాక్స్

నేటి సెషన్‌లో అస్థిరత మధ్య భారతీయ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌లో మెటల్ స్టాక్స్ ప్రకాశించగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా మరియు ఎఫ్‌ఎంసిజి స్టాక్స్ ఎరుపు రంగులో ముగిశాయి. నిఫ్టీ 0.05% లేదా 5.15 పాయింట్లు తగ్గి 11,222.40 … Read More

బంగారం మరియు మూల లోహ ధరలకు మద్దతు ఇచ్చిన బలహీనమైన యుఎస్ డాలర్;

అస్పష్టమైన ఆర్థిక దృక్పథం మధ్య తక్కువగా ముగిసిన ముడి చమురు యు.ఎస్. డాలర్‌లో తరుగుదల స్పాట్ బంగారం మరియు బేస్ మెటల్ ధరలకు మద్దతు ఇచ్చింది. యుఎస్ డాలర్ క్షీణించడంతో రాగి ఎరుపు రంగులో ముగిసింది. ఏదేమైనా, ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్-19 … Read More

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోన పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి..ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.

బంగారం, ముడి చమురు మరియు బేస్ మెటల్ ధరలను తగ్గించిన కోవిడ్ -19 వైరస్ కేసుల పునరుత్థానం

కోవిడ్-19 కేసులు పెరుగుతున్న మధ్య స్పాట్ గోల్డ్, క్రూడ్ ఆయిల్ మరియు బేస్ లోహాలు గత వారంలో తక్కువగా ముగిశాయి. యు.ఎస్. డాలర్ బలోపేతం బంగారం ధరల క్షీణతకు దారితీసింది మరియు ముడి చమురు ధరలను కూడా తగ్గించింది. యు.ఎస్ మరియు … Read More

బాలుకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్‌ లేఖ‌

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం యావ‌త్ దేశ‌ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన … Read More

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే అర్హత కేసీఆర్ కు లేదు : డీకే అరుణ‌

పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఎక్కడిదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్‌ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ మీద తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. దుబ్బాక, గ్రేటర్‌ … Read More

హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వనం

వేల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్ మెంట్,పి.జి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్,డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్,డిప్లొమా ఇన్ ఫుడ్ & బెవేరేజ్ సర్వీస్ 2020-21 సంవత్సరానికి కోర్సులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల … Read More