ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) ఫైలింగ్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ‘‘2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి … Read More

ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల కోట్ల రుణాలు

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 … Read More

జెర్మ్ షీల్డ్ సేవను ఫ్రాంచైజీ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించనున్న డ్రూమ్

భారతదేశపు అతిపెద్ద మరియు మార్గదర్శక ఆన్‌లైన్ ఆటోమొబైల్ లావాదేవీల మార్కెట్ ప్లేస్ డ్రూమ్‌ – పాన్ ఇండియా ప్రాతిపదికన ఒక స్థిరమైన ఫ్రాంచైజ్ అవకాశంగా ఇప్పుడు ఈ సేవను అందిస్తోంది. వ్యక్తిగత, చిన్న లేదా పెద్ద వ్యాపార యజమానుల నుండి ఆటో … Read More

TCI ఎక్స్‌ప్రెస్ ఆర్థిక సంవత్సరం 2020 లో 22.3% పి.ఎ.టి వృద్ధితో స్థిరమైన టాప్-లైన్ అభివృద్ధి

ఆర్థిక సంవత్సరం 2020 లో ఒక్కొక్క షేర్ కు రూ. 4 ల మొత్తం డివిడెండ్ మరియు 17.2% చెల్లింపులు భారతదేశంలో ఎక్స్‌ప్రెస్ పంపిణీలో ప్రముఖమైన సంస్థ, TCI ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ (“TCI ఎక్స్‌ప్రెస్”), ఈ రోజు మార్చి 31, 2020 … Read More

మార్కెట్లు వరుసగా రెండవరోజు కూడా నష్టాలను చవిచూడడం కొనసాగించాయి

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజిల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టి 50 సూచీలు ఈరోజు వరుసగా రెండవ రోజు తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యం యొక్క చివరి సమయంలో, స్వల్పకాలికంగా కోలుకునే సూచికల … Read More

కరోనా వైరస్ నూతన తరంగాల ఆందోళనల మధ్య బంగారం ధరలు కోలుకున్నాయి

ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ సాధారణస్థితికి నెమ్మదిగా చేరుకోవచ్చని మరియు ఉత్పాదక మరియు తయారీదారు విభాగాల పునరుద్ధరణకు చేరుకోవచ్చని ఆశిస్తున్నాయి. అయినా, చలికాలంలో … Read More

చివరి సమయంలో మార్కెట్లు ఇంట్రాడే లాభాలు పొందాయి, నిఫ్టీ 9,239.20 వద్ద, సెన్సెక్స్ 31561.22 ముగిసాయి 

అమర్ దేవ్ సింగ్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ నేటి ట్రేడింగ్ సెషన్‌లో లాభాల బుకింగ్ ప్రతికూల సూచికతో మార్కెట్‌ ముగింసింది. ఇంట్రాడే ట్రేడ్స్ యొక్క చివరి సమయంలో, బెంచిమార్కు సూచికలు స్వల్ప నష్టంతో ముగిశాయి మరియు అన్ని ఇంట్రాడే … Read More

జియో’ ఫోన్లలోనూ ఆరోగ్య సేతు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌ జియో ఫీచర్‌ ఫోన్లలోనూ అందుబాటులోకి రానుంది. 12 నుంచి జియో స్టోర్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను అందుబాటులో తెస్తున్నట్లు ఎంపవర్డ్‌ గ్రూప్‌ 9 ఛైర్మన్‌ అజయ్‌ సాహ్ని తెలిపారు. ఇప్పటివరకు … Read More

కరోనా వచ్చింది టూరిస్టు వీసాపై కాదు: మహీంద్ర

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యా సదృశ్యమని (హరాకిరి) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అన్నారు. లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ ఇంకా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని … Read More

ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన SBI జనరల్‌ ఇన్సూరెన్స్

ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం – ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పథకాన్ని SBI జనరల్‌ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. ఈ పాలసీ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు భారతదేశవ్యాప్తంగా హాస్పిటలైజేషన్‌ కవర్‌ అందిస్తుంది.“ఈ ఆరోగ్య సంజీవని పథకాన్ని భారత … Read More