స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలి

భారతదేశంలో కరోనా వైరస్ తో పోరాడటానికి మీకు ఇష్టమైన కంపెనీలు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి తమ వంతు సహయం?

జౌమెటో: 0.00,
సబ్వే: 0.00
పిజ్జా హట్: 0.00
డొమినో: 0.00
మక్డోనాల్డ్: 0.00
బర్గర్ కింగ్: 0.00
బారిస్టా: 0.00
బార్బెక్యూ నేషన్: 0.00
కె ఎఫ్ సీ: 0.00
ఫ్లిప్‌కార్ట్: 0.00
అమెజాన్: 0.00,
మంత్ర: 0.00
రిడిఫ్: 0.00
స్నాప్‌డీల్: 0.00

స్వదేశీ అనగా ఏమిటో మీకు అర్థమైందా?
దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే స్వదేశీ ఉద్యమం రావాలి. స్వదేశీ కంపెనీల వస్తువులు మాత్రమే కొనాలి, స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలి, అప్పుడు సంపద మన దగ్గరే ఉంటుంది, దేశానికి ఆపద వచ్చినప్పుడు వారు తిరిగి దేశానికి ఇస్తారు.
ఇప్పుడు కూడా TATA, రిలయన్స్, LIC ,WIPRO etc ఇతర కంపెనీలు వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాయి కానీ వేల కోట్ల లాభాలను మన దేశం నుండి కొల్లగొడుతున్న amazon, pepsi, coca cola, close up,samsung,oppo,vivo,LG,Sony,ikea colgate,facebook,google,nestle, pepsodent, futur group,max life , లాంటి విదేశీ కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
జాగో indian జాగో.

భారత్ మాతాకి జై.